Imran Khan - No Superpower Can Dictate Terms To India | Oneindia Telugu

2022-04-09 86

Pak PM Imran Khan to face no-confidence vote today, He says Disappointed by SC's verdict. The day before the test of infidelity he addressed the nation.Imran praised India. He hailed India as a sovereign nation. He commented that no other country in the world has ruled India.
#ImranKhan
#pakparliament
#PakSupremeCourt
#PakNationalAssembly
#UmarAtaBandial
#PMModi
#IndvsPak
#UkraineRussiaconflict
#America
#JoeBiden
#VladimirPutin
#India
#IndiaForeignPolicy

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయ భవితవ్యం నేడు తేలిపోనుంది. టీ20 మ్యాచ్ తరహాలో అనేక అనూహ్య మలుపులు తీసుకున్న పాకిస్థాన్ అవిశ్వాస తీర్మాన వ్యవహారం..ఈ రోజు తుది అంకానికి చేరింది. అవిశ్వాస పరీక్షకు ఒక రోజు ముందు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.. అదే సమయంలో భారత్ పైన ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు.